వీర్ గాథ పోటీల్లో విజేతలు వీరే..

62చూసినవారు
వీర్ గాథ పోటీల్లో విజేతలు వీరే..
పెదకూరపాడు మండలం 75‌త్యాళ్ళూరు జెడ్పీ హైస్కూల్లో మంగళవారం విద్యార్థులలో దేశభక్తి, విలువలను పెంపొందించడానికి.. వీర్ గాథ ప్రాజెక్ట్ లో భాగంగా వివిధ రకాల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో చిహెచ్ శ్రీలక్ష్మి, ఎ.కావ్య, పి.అనిత, కె.దివ్యశ్రీ,, కె.వి.రమణ, కె.హేమంత్ రెడ్డి విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని తెలుగు టీచర్ నాగులమీరా పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్