మున్సిపల్ ఉద్యోగిని సన్మానించిన కమిషనర్ నయుం అహ్మద్

72చూసినవారు
మున్సిపల్ ఉద్యోగిని సన్మానించిన కమిషనర్ నయుం అహ్మద్
గుంటూరు జిల్లా పొన్నూరు పురపాలక సంఘంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న డి. రవీంద్రబాబు ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నయూo అహ్మద్ కార్యాలయంలో సన్మానించారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ & పరిశ్రమల మంత్రి నారా లోకేష్, కలెక్టర్ చేతుల మీదగా ఉత్తమ ఉద్యోగి పురస్కారం పొందిన నేపథ్యంలో రవీంద్ర బాబు కు కమీషనర్ తో పాటు పురపాలక సంఘ సిబ్బంది ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్