ఫిరంగిపురంలో యువకుడు అదృశ్యం

78చూసినవారు
ఫిరంగిపురంలో యువకుడు అదృశ్యం
ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన నాగుల షరీఫ్ అనే యువకుడు అదృశ్యమైనట్టు కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని, నాలుగు రోజుల క్రితం గుంటూరులోని నల్ల చెరువులో పెళ్లికి వెళ్లి తప్పిపోయినట్లు వివరించారు. అతని అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్