కూచిపూడి, పెరవలిపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ

67చూసినవారు
కూచిపూడి, పెరవలిపాలెం గ్రామాల్లో ఎన్టీఆర్ పెన్షన్ పంపిణీ
అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో 10 గంటలకు, వేమూరు మండల పరిధిలోని పెరవలిపాలెం గ్రామంలో 10. 30గంటలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఈ రోజు పాల్గొంటారని ఆయన అంతరంగికులు గురువారం తెలిపారు. కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గం అమృతలూరు, వేమూరు మండల పరిధిలోని కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్