వేమూరు: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనందబాబు

54చూసినవారు
క్రైస్తవ్యం అనేది ప్రేమ తత్వాన్ని, శాశ్వత జీవన తత్వాన్ని బైబిల్ మనకు బోధిస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. శనివారం రాత్రి వేమూరు మండలం, జంపని గ్రామంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ మరియు స్టార్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఆనందబాబు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ఒక దిశా నిర్దేశం చేసిన వ్యక్తి ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్