వైసీపీకి బిగ్ షాక్.. త్వరలో మరొకరిపై అవిశ్వాసం!

56చూసినవారు
వైసీపీకి బిగ్ షాక్.. త్వరలో మరొకరిపై అవిశ్వాసం!
AP: రాష్ట్రంలో YCPకి మరో షాక్ తగలనుంది. తాజాగా విశాఖపట్నం మేయర్ హరి కుమారిపై కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పార్వతీపురం మున్సిపాలిటీపై కూడా కూటమి కన్నేసింది. ఇందులో భాగంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టిందేందుకు సిద్ధమయ్యారు కూటమి నేతలు. త్వరలోనే కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. మొత్తం 30 వార్డు సభ్యులున్న ఈ మున్సిపాలిటీలో 10 మంది వైసీపీ కౌన్సిలర్ల చేరికతో కూటమి బలం 18కి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్