ఐపీఎల్ 2025లో విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో ఆయుష్ బదోని, శార్దూల్ ఠాకూర్ ఔటయ్యారు. 16వ ఓవర్లో కుల్దీప్ వేసిన రెండో బంతికి స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి ఆయుష్ బదోని పెవిలియన్ చేరగా నాలుగో బంతికి శార్దూల్ రనౌట్ అయ్యారు. దీంతో 17 ఓవర్లకు ఢిల్లీ స్కోర్ 178/6గా ఉంది. వరుసగా వికెట్లు తీసి ఢిల్లీ మళ్ళీ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చింది.