బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ఏర్పాటు

71చూసినవారు
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ఏర్పాటు
AP: పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందడం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వైరస్ లను నిర్ధారించేందుకు గుంటూరు మెడికల్ కాలేజీలో బర్డ్ ఫ్లూ రీజనల్ సర్వేలెన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. మెడికల్ కాలేజీలో ఉన్న స్టేట్ లెవల్ వీడీఆర్ఎల్ ల్యాబ్ కు అనుబంధంగా కొత్త సర్వేలెన్స్ సెంటర్ పని చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్