ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్ డెడ్ (వీడియో)

58చూసినవారు
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రావస్తి జిల్లా భింగా కొత్వాలి పరిధిలోని భింగా రేంజ్ సమీపంలో శనివారం అర్థరాత్రి గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని చికిత్సా నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్