పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై కేబినెట్‌లో చర్చ

74చూసినవారు
పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై కేబినెట్‌లో చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై చర్చించారు. చట్టపరంగా విచారణ జరిపినట్లు సీఎం వివరణ ఇచ్చారు. సున్నిత అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. లేకుంటే ఎలా వివాదాస్పదం చేస్తారో ఇదొక ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్