ప్లాస్టిక్ వాడకంతో ఎన్నో నష్టాలు

71చూసినవారు
ప్లాస్టిక్ వాడకంతో ఎన్నో నష్టాలు
ప్లాస్టిక్ కాలుష్యం అనేది నేడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు అతి సూక్ష్మ రక్తనాళాల్లో పేరుకుపోయి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం మంచిది. లేదంటే పుట్టబోయే బిడ్డ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికైనా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే, భవిష్యత్తు తరాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సంబంధిత పోస్ట్