మొలకెత్తిన మెంతులతో కీళ్ల సమస్యకు చెక్: నిపుణులు

78చూసినవారు
మొలకెత్తిన మెంతులతో కీళ్ల సమస్యకు చెక్: నిపుణులు
మొలకెత్తిన మెంతులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతుల్లో ఫోలిక్ యాసిడ్, రాగి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మాంగనీసుతోపాటు.. విటమిన్లు ఎ, బి6, సి, కె వంటి పోషకాలెన్నో మెండుగా ఉంటాయి. మొలకెత్తిన మెంతులను తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు.. కండరాలు, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్