పశు పోషకులకు 90 శాతం రాయితీతో రుణాలు

75చూసినవారు
పశు పోషకులకు 90 శాతం రాయితీతో రుణాలు
పశుపోషకులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పశువుల షెడ్ల నిర్మాణం కోసం ప్రవేశపెట్టిన ‘గోకుళం’ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఈ పథకంలో భాగంగా పశు షెడ్లు ఏర్పాటు చేసేవారికి 90 శాతం రాయితీతో రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపింది. గొర్రెలు, మేకలు, కోళ్ల కోసం నిర్మించే షెడ్లకు 70 శాతం రాయితీ అందజేస్తున్నట్లు పేర్కొంది. దీంతో రైతులకు గరిష్టంగా యూనిట్‌కు రూ.2,07,000 వరకు లబ్దిచేకూరనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్