ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

56చూసినవారు
ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో విద్యుత్ కొరతకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.5,200 కోట్లతో 1000 మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిధులు విడుదల చేయనుంది. రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో బ్యాటరీ విద్యుత్ నిల్వ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

సంబంధిత పోస్ట్