‘అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ - సాయిదుర్గా తేజ్
‘హ్యాపీ ఉగాది. పండగను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను షూటింగ్‌తో బిజీగా ఉన్నా’ - అడివి శేష్
‘ఈసారి పచ్చడిలో తీపి ఎక్కువగా ఉంది. మరి, మీకు? విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ - దర్శకుడు సంపత్ నంది
‘ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీ అందరికీ అంతా మంచే జరగాలి అని కోరుకుంటూ.. ఉగాది శుభాకాంక్షలు’ - దర్శకుడు బాబీ