చంద్రబాబు ప్రమాణం.. వేదికపై 60 మంది

85చూసినవారు
చంద్రబాబు ప్రమాణం.. వేదికపై 60 మంది
కాసేపట్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముఖ్య అతిథులు, వీవీఐపీల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికపై 60 మంది కూర్చోనున్నారు. వేదికను అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇవాళ ఉదయం నుంచే కార్యకర్తలు కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభా వేదికకు చేరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్