AP: సీఎం చద్రబాబు నేడు విశాఖలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు రచించిన 'ప్రపంచ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు 'ప్రపంచ చరిత్ర' పుస్తక ఆవిష్కరణ కోసం విశాఖకు రానున్నారు. పుస్తకావిష్కరణ అనంతరం ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.