వింత ఆచారం.. అన్నదమ్ములందరూ ఒకే భార్యతో కాపురం

54చూసినవారు
వింత ఆచారం.. అన్నదమ్ములందరూ ఒకే భార్యతో కాపురం
వివాహం చేసుకునే మహిళ తన భర్తతోపాటు అతని సోదరులకు కూడా భార్యగా మారి వారితో పిల్లలను కంటుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని హట్టి తెగ ఈ ఆచారాన్ని పాటిస్తుంది. ఇద్దరు సోదరులు ఒక మహిళను వివాహం చేసుకుని సంసార జీవితంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా గడుపుతారని, వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుంటే సమస్యలు వస్తాయని, ఆస్తులు చీలిపోయి గొడవలు వస్తాయని వారి భయం అట. పిల్లలను కనేందుకు వారు వంతులు వేసుకుని కాపురం చేస్తారని ముగ్గురు భర్తలు ఉన్న ఓ మహిళ తెలిపింది.

సంబంధిత పోస్ట్