జూనియర్ కళాశాలలో దరఖాస్తులు ఆహ్వానం

80చూసినవారు
చిత్తూరు నగరంలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మహేశ్ బుధవారం తెలిపారు. అకౌంట్స్ అండ్ టాక్సేషన్, బిజినెస్ రిటైల్ మార్కెటింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్, ఆటోమొబైల్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్