యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం అవుతుంది: జేసీ

53చూసినవారు
యోగా చేయడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం సాధ్యం అవుతుందని చిత్తూరు జేసీ శ్రీనివాసులు అన్నారు. పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల క్రీడా మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ. మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా తప్పనిసరి అన్నారు. ప్రతి ఒక్కరూ యోగ, ధ్యానం అలవర్చుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్