ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం

79చూసినవారు
చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. హెచ్ఎం లక్ష్మి మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస పెంచుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందన్నారు. యోగా ఆసనాలు వేయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందన్నారు. శరీర అవయవాలు పటిష్టంగా ఉంటుందన్నారు. విద్యార్థి దశ నుంచి యోగాపై పట్టు సాధించాలన్నారు. పిఈటీ ప్రతాప్, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్