చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐ గా నెల్లి భాస్కర్ శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసిన నెల్లి భాస్కర్ ఎలక్షన్ సమయంలో అన్నమయ్య జిల్లాకు బదిలీ అయ్యారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తిరిగి చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ అయ్యి బాధ్యతలు చెప్పటారు.