ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన థామస్

68చూసినవారు
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన థామస్
చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వీఎం థామస్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయనతో ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన బుచ్చయ్య చౌదరి, చంద్రబాబుకు అభివాదం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్