ఆరోగ్యానికి రక్షణ యోగ.. సీనియర్ సివిల్ జడ్జ్ రాఘవేంద్ర

72చూసినవారు
ఆరోగ్యానికి రక్షణ యోగ.. సీనియర్ సివిల్ జడ్జ్ రాఘవేంద్ర
ఆరోగ్యానికి రక్షణ యోగ అని పుత్తూరు సీనియర్ సివిల్ రాఘవేంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పుత్తూరు కోర్టు ఆవరణంలో జడ్జీలు న్యాయవాదులు సిబ్బందులతో కలసి యోగ నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. యోగా వల్ల ఆరోగ్యం గా ఉంటారని, దీర్ఘకాలిక వ్యాధులు కొంతవరకు అదుపులోకి ఉంచుకొని నయం చూసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జానకి, న్యాయవాదులు ఇబ్బందులు పాల్గొన్నారు. ‌

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్