నగిరి అభివృద్ధి పనులపై కలెక్టర్ తో ఎమ్మెల్యే భాను

81చూసినవారు
నగిరి అభివృద్ధి పనులపై కలెక్టర్ తో ఎమ్మెల్యే భాను
నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అభివృద్ధి పనులపై ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్