సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిణి ప్రియాంక మంగళవారం అన్నారు. పల్లి చెరువులో ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు జ్వరం, జలుబు, దగ్గు, షుగర్ వ్యాధులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. గర్భిణీ స్త్రీలు వైద్యుల సూచనల మేరకు పరీక్షలు చేసుకుంటూ మందులు వాడాలన్నారు. హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్