కానిపాకంలో వైభవంగా సంకటహర చతుర్థి గణపతి వ్రతం

74చూసినవారు
కాణిపాకం స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఆస్థాన మండపంలో శుక్రవారం సంకటహర చతుర్థి సందర్భంగా సిద్ధి బుద్ధి సమేతంగా స్వామి వారికి అత్యంత వైభవంగా సంకటహర గణపతి వ్రతం ఆలయ అర్చకుల తో పాటు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో వెంకటేశు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపర్డెంట్లు కోదండపాణి, వాసు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్