మండలంలో ఓ మోస్తరుగా కురిసిన వర్షం

60చూసినవారు
మండలంలో ఓ మోస్తరుగా కురిసిన వర్షం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని పలు ప్రాంతాలలో మంగళవారం సాయంత్రం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశమంత మేఘావృతమై ఉన్నప్పటికీ మధ్యాహ్నం అనంతరం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉరుముల దెబ్బకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉరుములు వచ్చేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్