సుగాలి మిట్ట కార్వి వద్ద ఇరువు వర్గాల వివాదం

62చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని సుగాలిమిట్ట సమీపంలో గల కార్వీ లో ఇరువర్గాలు వివాదం పడుతున్నారని పోలీసులకుసమాచారం రావడంతో సిఐ రాఘవరెడ్డి సిబ్బందితో వెళ్లి దాదాపు 16 మందిని అదుపులో తీసుకొని బైండ్ ఓవర్ చేసినట్లు పలమనేరు ఇన్చార్జి డిఎస్పి విష్ణు రఘువీర్ గురువారం రాత్రి మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసు అధికారుల నిబంధనలను ప్రజలకు విధిగా పాటించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్