మొక్కలు నాటిన నాయకులు

78చూసినవారు
మొక్కలు నాటిన నాయకులు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని మంగళం కాలనీలో గురువారం ఎన్డీఏ నాయకులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇంటి పరిసరాలలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటడం అలవర్చుకోవాలని తెలిపారు. పచ్చని చెట్లు ఎన్ని ఎక్కువగా ఉంటే వాతావరణం అంత సమతుల్యంగా ఉంటుందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్