కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధిస్తాం

60చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధిస్తాం
రానున్న రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధిస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకులు సజాద్ భాష తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలో బుధవారం ఆయన మాట్లాడుతూ రానున్న రోజులలో భారత ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరిస్తారని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్