చంద్రగిరి: కొండ చుట్టు ఉత్సవంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి

77చూసినవారు
చంద్రగిరి: కొండ చుట్టు ఉత్సవంలో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మతల్లి సంక్రాంతి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కొండ చుట్టు మహోత్సవం గురువారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. కొండ చుట్టు ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ చుట్టుకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు. హర్షిత్ రెడ్డికి గ్రామ పెద్దలు స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్