టీడీపీ గూటికి చేరిన చంద్రగిరి కీలక నేత

2613చూసినవారు
టీడీపీ గూటికి చేరిన చంద్రగిరి కీలక నేత
చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, యంగ్ లీడర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గురువారం తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలులో టీడీపీ అధినేత, నారా చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు భారీ అనుచర వర్గం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరుపతి రూరల్ మండలం, పెరుమాళ్లపల్లెకు చెందిన డాలర్స్ దివాకర్ రెడ్డి పులివర్తి నాని ఆధ్వర్యంలో సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్