రజక సహకార సంఘ నేతలు టీడీపీ తీర్థం

71చూసినవారు
రజక సహకార సంఘ నేతలు టీడీపీ తీర్థం
తిరుపతి రూరల్ మండలం, మంగళం క్వార్టర్స్ కి చెందిన సాయి నరసింహ రజక సహకార సంఘానికి చెందిన 60కుటుంబాలు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో టీడీపీలో చేరారు. ఆదివారం ఉమ్మడి మంగళం పంచాయితీలో పర్యటిస్తున్న పులివర్తి నాని రజక సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వైసీపీ పార్టీలో జరుగుతున్న అన్యాయాలు చూసి ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్