తిరుచానూరులో ‘‘మీతోనే మీ మోహిత్’’ కార్యక్రమం

65చూసినవారు
తిరుచానూరులో ‘‘మీతోనే మీ మోహిత్’’ కార్యక్రమం
చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించాలని గడప గడపలో వేడుకున్న చెవిరెడ్డి లక్ష్మీకి స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో ‘‘మీతోనే మీ మోహిత్’’ కార్యక్రమంను ఆదివారం సాయంత్రం చెవిరెడ్డి లక్ష్మీ నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి తన బిడ్డ మోహిత్ రెడ్డిని గెలిపించాలని కర పత్రాలు అందిస్తూ అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్