ఆలయ కమిటీ చైర్మన్ పదవికి మహాసముద్రం పట్టాభిరెడ్డి రాజీనామా

69చూసినవారు
ఆలయ కమిటీ చైర్మన్ పదవికి మహాసముద్రం పట్టాభిరెడ్డి రాజీనామా
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఊట్లవారిపల్లి సమీపాన ఆనందగిరి పై వెలసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పదవికి మహాసముద్రం పట్టాభిరెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవ చేసే భాగ్యం కల్పించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్