చిత్తూరు: ఉద్యోగ భద్రత కల్పించాలి

84చూసినవారు
మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య శనివారం డిమాండ్ చేశారు. చిత్తూరు పట్టణంలోని మధ్యాహ్న భోజన కార్మికులతో సమావేశం నిర్వహించారు. గత 20 ఏళ్లుగా కార్మికులకు సరైన వేతనాలు లేకపోయినా విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. జయలక్ష్మి, నాగరాజు, చంద్ర, రమాదేవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్