73 హెక్టార్లలో వరి పంట నష్టం

50చూసినవారు
73 హెక్టార్లలో వరి పంట నష్టం
గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల పంటలకు నష్టం చేకూరింది. 14 మండలాల్లో 73 హెక్టార్లలో వరి దెబ్బతింది. ఏడు హెక్టార్లలో వేరుశనగకు నష్టం కలిగింది. టమాటా 35 ఎకరాలు, ఇతర కాయగూరల పంటలు నాలుగు ఎకరాల దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇవి కాక పూల తోటలు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్