ఎపిడిమిక్స్ మరియు సీజనల్ వ్యాధులపై జూమ్ నిర్వహణ డిఎంహెచ్ఓ
గురువారం చిత్తూరు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రబావతి దేవి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ వారి ఆదేశాలతో జిల్లాలోని వైద్యాధికారులకు ఎపిడమిక్స్ మరియు సీజనల్ వ్యాధులపై జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఎక్కడైనా అంటువ్యాధులు ప్రబలినప్పుడు జిల్లా అధికారులకు తెలపాలి. తర్వాత ఐహెచ్ఐపి పోర్టల్ నందు ఎంటర్ చేయాలి. ఏ కారణం చేత ఎపిడెమిక్ వచ్చిందో ట్రేస్ చేసి దానిని నిలుపుదల చేయాలి అని తెలిపారు.