ప్రభుత్వ భూముల కబ్జా

59చూసినవారు
ప్రభుత్వ భూముల కబ్జా
వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి పంచాయతీకి సంబంధించిన వేణుగోపాలపురం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 216లో మోడ్రన్ కాలనీ, జగనన్న కాలనీలకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతుంది. ఇక్కడ రెండున్నర ఎకరాల కాలువ పొరంబోకు ఉంది. దీన్ని కొంతమంది ఆక్రమించుటకు గత కొన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అక్కడి పనులను సోమవారం ఆపారు.

సంబంధిత పోస్ట్