చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి

84చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలి
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించే విధంగా ఏర్పాటు చేయాలని పులిచెర్ల ఎంపీడీవో సురేష్ బాబు అన్నారు. మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయoలో విద్యుత్ వెలుగులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రమాణ స్వీకారం తిలకించేందుకు ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేయాలని అధికారులకు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

సంబంధిత పోస్ట్