ముఖ్యమంత్రిని కలిసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే

59చూసినవారు
ముఖ్యమంత్రిని కలిసిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే
కుప్పం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్