జనవాసంలోకి దుప్పి

75చూసినవారు
జనవాసంలోకి దుప్పి
శ్రీరంగరాజపురం మండలంలోని ఎగువ కమ్మ కండ్రిగ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అడవికి నిప్పు పెట్టడంతో దారితప్పి ఆహారం, నీళ్ల కోసం దుప్పి గ్రామంలోకి వచ్చింది. గ్రామస్తులు దాన్ని కట్టేసి స్థానిక సర్పంచ్ కుమారి సహాయంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం స్పందించిన అధికారులు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకుని అడవుల్లో వదిలిపెట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్