పులిచర్ల: ఆరోగ్య సేవల బలోపేతంపై వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

73చూసినవారు
పులిచర్ల: ఆరోగ్య సేవల బలోపేతంపై వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఒ. ప్రభావతి దేవి మంగళవారం పులిచర్ల మండలం ఏల్లంకివారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా మాత శిశు సేవలను బలోపేతం చేయాలని, గర్భిణుల కేర్, రక్తహీనత నివారణ, న్యూ బోర్న్ కేర్, ఫ్యామిలీ ప్లానింగ్ అవగాహనపై సూచించారు. ఆశలకు అవసరమైన కిట్లు నిల్వలో ఉంచాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్