అన్న క్యాంటీన్‌లో అన్నదానం నిర్వహించిన భువనేశ్వరి

2603చూసినవారు
కుప్పం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ లో శనివారం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ‌కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ ను కోసి పంచి పెట్టారు. ఎన్ని అవాంతరాలు ఏర్పడినా అన్న క్యాంటీన్ కొనసాగిస్తున్న నిర్వాహకుడి బీఎంకే రవిచంద్రను భువనేశ్వరి అభినందించారు.

సంబంధిత పోస్ట్