కేంద్ర మంత్రిని కలిసిన డాక్టర్ సురేష్ బాబు

72చూసినవారు
కేంద్ర మంత్రిని కలిసిన డాక్టర్ సురేష్ బాబు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను టీడీపీ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు కుప్పం నియోజకవర్గ టీడీపీ పార్టీ విస్తరణ కమిటీ కన్వీనర్ డాక్టర్ సురేష్ బాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కుప్పంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి తెలియచేశారు. కుప్పం సమగ్రాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని మంత్రి పెమ్మసాని డాక్టర్ సురేష్ కు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్