ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు

566చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని రామకుప్పంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆటో సర్కిల్ వద్ద బాలకృష్ణ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి, కేక్ కోసి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్