ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

60చూసినవారు
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక పిఈఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్యవయస్కులు వందమంది పాల్గొన్నారు. ప్రతి నెల రెండవ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లైన్స్ క్లబ్ అడ్వైసర్ డా. ఎ. మహేష్ శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్