సైకో వీరంగం.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

63చూసినవారు
కుప్పం మండలంలోని చిన్న బంగారునత్తం గ్రామంలో సోమవారం సైకో వీరంగం సృష్టించిన ఘటన చోటు చేసుకుంది. రామస్వామి అనే సైకో పలువురిపై పదునైన ఆయుధంతో దాడి చేసేందుకు ప్రయత్నింగా, గ్రామస్తులంతా కలిసి చాకచక్యంగా సైకోను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్