మదనపల్లెలో అగ్ని ప్రమాదం

2643చూసినవారు
మదనపల్లె పట్టణంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. నీరుగట్టువారి పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మంటలు చెలరేగాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఎండు గడ్డికి నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. చౌడేశ్వరిదేవి అమ్మవారి జాతరకు వచ్చిన వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక అధికారులు మంటలను అదుపు చేశారు.

సంబంధిత పోస్ట్